కవితలు చెప్పే హృదయం వుంది...
ప్రేమించే మనసు వుంది...
మనసులోన ఊహ వుంది...
ఊహల లోకం లో ఒక ఆశ వుంది...
కలసి వుండే కోమలి యెక్కడ ఉందో ???
చెప్పాలి అంటే చాలా వుంది వినే ఓపిక వుందా......
మీ టపాలన్నీ చదివా. బాగున్నాయండీ!
మీ టపాలన్నీ చదివా. బాగున్నాయండీ!
ReplyDelete